ఒకే లైన్ లో రాజీనామా పత్రం రాసి.. విమర్శకుల నోళ్లకు తాళం వేసిన ఈటెల
మాజీ మంత్రి ఈటెల ఈరోజు తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి కి అందించారు. స్పీకర్ అపోయింట్మెంట్ కోరిన ఇవ్వకపోవడం బాధాకరం అని అన్నారు. ఇది కేసీఆర్ కుటుంబ పాలనకు మరియు ప్రజలకు మధ్యన జరుగుతున్న సంఘర్షణ అని అన్నారు.
View On WordPress













