కోహ్లి కెప్టెన్సీలో నేను ఆడి ఉంటే.. ఇండియాకు 3 వరల్డ్ కప్‌లు తెప్పించేవాడిని : శ్రీశాంత్
కోహ్లి కెప్టెన్సీలో నేను ఆడి ఉంటే.. ఇండియాకు 3 వరల్డ్ కప్‌లు తెప్పించేవాడిని : శ్రీశాంత్
Sreesanth : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ మధ్య కాలంలో బ్యాట్‌తోనూ విఫలమవుతున్నాడు. దీంతో గతంలో ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితి కోహ్లికి వచ్చిందని చెప్పవచ్చు. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో భారత్ నిష్క్రమణ అనంతరం కోహ్లి టీ20 కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. తరువాత వన్డే, టెస్టుల్లోనూ అతన్ని జట్టు కెప్టెన్‌గా తొలగించారు. తరువాత రోహిత్ శర్మకు మూడు ఫార్మాట్ల…
View On WordPress