‘సుంకిరెడ్డి’.. దారెటు?
రాఘవేందర్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ లేనట్లే? హస్తం గూటికి చేరినా లభించని హామీ చక్రం తిప్పిన వంశీచంద్‌రెడ్డి, జూపల్లి గులాబీ పార్టీ నుంచి బిగ్ ఆఫర్? ఎన్నికల నోటిఫికేషన్ వేళ పొలిటికల్ హీట్ కల్వకుర్తిలో రసవత్తరంగా రాజకీయం సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: సరిపోయినంతా డబ్బు ఉంది కదా.. రాజకీయం చేద్దామని ప్రజలకు సేవ పేరుతో, ఎంతో ఉత్సాహంతో కాంగ్రెస్ లో చేరిన ప్రముఖ ఎన్ఆర్ఐ, ఐక్యతా ఫౌండేషన్…
View On WordPress














