‘సపోర్ట్ మూవీ థియేటర్స్’… దేశవ్యాప్తంగా మొదలైన ఉద్యమం! భారత్ లో గత ఐదు నెలలుగా కరోనా ప్రభావం ఉద్ధృతంగా కొనసాగుతోంది. దాంతో లాక్ డౌన్ ప్రకటించడంతో సినిమాహాళ్లు మూతపడ్డాయి. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ వంటి ప్రధాన చిత్ర పరిశ్రమల కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి.














