విటమిన్-డి (Vitamin - D) వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
సూర్య కిరణాల ద్వారా మాత్రమే శరీరానికి అవసరమైన విటమిన్-డి నేరుగా ఉత్పత్తి అవుతుంది. సూర్యరశ్మి ద్వారా నేరుగా శరీరాన్ని తాకే కిరణాలు విటమిన్-డి గా రూపాంతరం చెందుతాయి తప్ప అద్దం ద్వారా ప్రసరించిన వాటితో కాదు. శరీరానికి కావాల్సిన విటమిన్ డి ఆహారం ద్వారా తీసుకోవటం సాధ్యం కాదు. కేవలం ఇది సూర్యరశ్మి ద్వారానే సాధ్యమవుతుంది. రోజువారీ ఆహారంలో ఒక వ్యక్తి పది గ్లాసుల పాలు తీసుకుంటే కనీసం మొత్తంలో విటమిన్ డి శరీరంలో చేరుతుంది.
విటమిన్ డి లోపం వల్ల కలిగే పెల్లాగ్రా(Pellagra) విటమిన్ డి లోపం వల్ల కలిగే పెల్లాగ్రా(Pellagra) అనే చర్మ వ్యాధితో బాధపడే వాళ్లు రోజూ 20 నుంచి 30 నిమిషాలు సూర్యకాంతిలో నిలబడితే కొన్ని రోజుల్లోనే ఇది సాధారణ స్థితికి చేరుకుంటుంది. కాల్షియంను ప్రేగులు అబ్సార్బ్ చేసుకోవడానికి విటమిన్ డి చాలా అవసరం. తగినంత మోతాదులో ఈ విటమిన్ డి స్థాయిలో లేకపోతే క్యాల్షియంను ప్రేగులు అబ్సార్బ్ చేసుకోలేవు. ఇలా శరీరంలోకి చేరిన క్యాల్షియం నిరుపయోగంగా మారుతుంది.తద్వారా అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. దీర్ఘకాలికంగా ఉన్న ఈ విటమిన్ డి లోపం రికవర్ చేసుకోవడానికి ఒక్కరోజుతో సాధ్యం కాదు. సూర్య కాంతి ద్వారా శరీరంలోకి ప్రవేశించే విటమిన్ డి ఎముకలు నరాల వ్యవస్థకు పునర్నిర్మాణానికి కొన్ని నెలల సమయం తీసుకుంటుంది. Don't miss this : ఉదయాన్నే వేడి నీరు త్రాగడం వలన కలిగే లాభాలు ఏంటో తెలుసుకోండి ఒకవేళ సూర్యకిరణాలు స్థాయి బలహీనంగా ఉంటే విటమిన్ డి తయారు చేసే సామర్థ్యాన్ని శరీరం 95% కోల్పోతుంది. దీంతో విటమిన్ లోపం వల్ల రోగాలకు కారణమవుతాయి. శరీరానికి ఎంత మేర అవసరమో అంతే మొత్తంలో సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి గ్రహిస్తుందే తప్ప ఎక్కువ స్థాయిలో తీసుకోవడం సాధ్యం పడదు. గుండె ఊపిరితిత్తుల వద్ద ఉండే ఎముకలు నొప్పి అధికంగా ఉండే విటమిన్ డి లోపంతో ఇబ్బంది పడుతున్నట్టు. విటమిన్ డి శరీరం వినియోగించుకునే ముందు మూత్రపిండాలు కాలేయం ద్వారా ఉత్తేజితం అవుతుంది. మూత్రపిండాల వ్యాధి లేదా కాలేయ సమస్యల వచ్చినప్పుడు విటమిన్ డి సరిగ్గా అందకపోతే శరీరం యొక్క సామర్థ్యం బలహీనమవుతుంది. యెంత మొత్తంలో శరీరానికి సూర్యరశ్మి అవసరమో తెలుసుకుంటే సన్ స్క్రీన్ ఉత్పత్తి పరిశ్రమల అమ్మకాలు అమాంతం తగ్గిపోతాయి. శరీరంలో అత్యంత శక్తివంతమైన రసాయనాల్లో విటమిన్ డి కూడా ఒకటి. దీనివల్ల అవయవాల పనితీరు సజావుగా సాగుతుంది. తప్పక చదవండి : అంజీర పండ్లు తినడంవల్ల కలిగే ప్రయాజనాలు Health benefits Anjeer in Telugu మరిన్ని అందం మరియు ఆరోగ్య విషయాలు తెలుసుకోవాలంటే మా youtube ఛానల్ ఆరోగ్య సూత్రాలు తప్పక చుడండి Read the full article











