According to MP Ranjith Reddy open statement on Gulabi Khanduva, No transparency in Telangana Government Schemes! Is it correct?
తెలంగాణ వచ్చినా నాకేం రాకపాయ బిడ్డా? ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వ పథకాలకు అసలు లబ్దిదారుల ఎంపికలో అవకతవకల వల్ల అన్యాయమే రాజ్యమేలుతోందంటున్నారు తెలంగాణ ప్రజలు. ఏ నియోజకవర్గంలో చూసినా ఏ పథకాన్ని చూసినా అదే తంతు కొనసాగుతోందని వారి వాదన. మొన్నకి మొన్న తెచ్చిన గృహలక్ష్మీ పథాకినికి దరఖాస్తులు లక్షల్లో వచ్చినాయి, బీసీబంధు, దళితబంధు డబుల్ బెడ్ రూం పథకాలలో లబ్దిదారుల ఎంపికలో పారదర్శకత లేదని…
View On WordPress











