గుడ్ బై రా, కన్నా!--[కథ]తిరుమల శ్రీ
గుడ్ బై రా, కన్నా!–[కథ]తిరుమల శ్రీ
చంటి మునికాళ్ళపైన నిలుచుని టేబుల్ మీదున్న ఫ్లవర్ వేజ్ ని అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. వాడి బుల్లి వ్రేళ్ళకు అది అందడంలేదు. పూలతో నిండుగా ఉన్న రంగుల ఫ్లవర్ వేజ్ వాణ్ణి ఎంతగానో ఆకట్టుకుంది. దానితో ఆడుకోవాలని ఉంది వాడికి. కాని అందడం లేదు. ఓ చేయి టేబుల్ మీద వేసి బొటనవ్రేళ్ళపైన నిలుచుని రెండో చేత్తో దాన్ని అందుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు. వ్రేళ్ళకు తగులుతున్నా చేతికి చిక్కడం లేదు. దాన్ని…
View On WordPress











