నేతకాని ల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకులు
నేతకాని ల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకులందరికీ -జై భీమ్
20-08-2018 Hyderabad ప్రగతి భవన్ లో గౌరవ మంత్రి వర్యులు కె.టి.అర్ గారికి నేతకాని ఎమ్యెల్యే దుర్గం చిన్నయ్య టి నిమ్స్ రాష్ట్ర అధ్యక్షుడు జాడి నర్సయ్య గారి నేతృత్వం లో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా నేతకాని ల బ్రతుకు పరిస్థితులు పైన , వివరించడం జరిగింది. మరియు అన్ని సామాజిక వర్గాల అభివృద్ధి వలే నేతకాని లకు కూడా హైదరాబాద్ లో నేతకాని భవన్ , ప్రత్యెక నేతకాని కార్పొరోషన్ ఏర్పాటు , మరియి ఏజెన్సీ ప్రాంత నెతకానిలకు ప్రత్యెక మినఃహింపు ఇవ్వలాని సంఘం ఆద్వర్యం లో కలిసి వివరించడం జరిగింది మరియు త్వరలో హైద్రాబాద్ లో నిర్వహించ తలపెట్టిన నేతకాని బహిరంగ సభ కి ముఖ్య అతిథి గా గౌరవ ముఖ్య మంత్రి గారిని ఆహ్వానించవలసిందిగా కోరడం జరిగింది ఈ విషయం లో సానుకూలంగా స్పందించిన మంత్రి వర్యూలు త్వరలో మీ అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు . ఈ కార్యక్రమము లో పెద్దలు రాష్ట్ర నాయకులు నేతకాని ప్రొపెషర్ జాడి మురళీధర్ , వర్కింగ్ ప్రెసిడెంట్ పొక్కురి చిన్న రాజన్న అధికార ప్రతినిధీ జాడి రవీందర్, ఉపాధ్యక్షుడు గొల్లే రాజమళ్లు , కార్యదర్శులు , తాళ్లపెళ్ళి రాజేశ్వర్, తాళ్లపెళ్ళి పోషన్నా, గోమాస రాజాం , యువజన అధ్యక్షుడు దుర్గం కుమార్ , జిల్లా ల అధ్యక్షులు , బందారి రవీందర్ ,దుర్గం రాజేష్ డి.ఎస్.యువరాజ్ , పెద్దపల్లి జిల్లా యూత్ కన్వీనర్ దుర్గం విశ్వనాథ ,యువరాజ్ , కాటరము నుండి జాడి రాజబాబు, జనగామ రాజబాబు. లు మరియు అన్ని జిల్లా ల ప్రముఖులు పాల్గొన్నారు . Read the full article









