https://www.matrimonytelugu.com/register
I'd rather be in outer space 🛸

roma★
Keni
KIROKAZE
he wasn't even looking at me and he found me
occasionally subtle
2025 on Tumblr: Trends That Defined the Year
Stranger Things
sheepfilms

Discoholic 🪩
Cosmic Funnies

izzy's playlists!

JVL
"I'm Dorothy Gale from Kansas"
$LAYYYTER
todays bird
Today's Document

pixel skylines

⁂
DEAR READER

seen from Netherlands
seen from Ukraine

seen from Ireland

seen from Kenya

seen from Germany
seen from South Africa
seen from Italy
seen from Germany
seen from United States

seen from Colombia
seen from Türkiye
seen from Morocco
seen from Italy

seen from United States

seen from United States
seen from United Kingdom
seen from Argentina

seen from United States

seen from Belgium
seen from United States
@ramtenkis
https://www.matrimonytelugu.com/register
నేతకాని ల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకులు
నేతకాని ల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకులందరికీ -జై భీమ్
20-08-2018 Hyderabad ప్రగతి భవన్ లో గౌరవ మంత్రి వర్యులు కె.టి.అర్ గారికి నేతకాని ఎమ్యెల్యే దుర్గం చిన్నయ్య టి నిమ్స్ రాష్ట్ర అధ్యక్షుడు జాడి నర్సయ్య గారి నేతృత్వం లో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా నేతకాని ల బ్రతుకు పరిస్థితులు పైన , వివరించడం జరిగింది. మరియు అన్ని సామాజిక వర్గాల అభివృద్ధి వలే నేతకాని లకు కూడా హైదరాబాద్ లో నేతకాని భవన్ , ప్రత్యెక నేతకాని కార్పొరోషన్ ఏర్పాటు , మరియి ఏజెన్సీ ప్రాంత నెతకానిలకు ప్రత్యెక మినఃహింపు ఇవ్వలాని సంఘం ఆద్వర్యం లో కలిసి వివరించడం జరిగింది మరియు త్వరలో హైద్రాబాద్ లో నిర్వహించ తలపెట్టిన నేతకాని బహిరంగ సభ కి ముఖ్య అతిథి గా గౌరవ ముఖ్య మంత్రి గారిని ఆహ్వానించవలసిందిగా కోరడం జరిగింది ఈ విషయం లో సానుకూలంగా స్పందించిన మంత్రి వర్యూలు త్వరలో మీ అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు . ఈ కార్యక్రమము లో పెద్దలు రాష్ట్ర నాయకులు నేతకాని ప్రొపెషర్ జాడి మురళీధర్ , వర్కింగ్ ప్రెసిడెంట్ పొక్కురి చిన్న రాజన్న అధికార ప్రతినిధీ జాడి రవీందర్, ఉపాధ్యక్షుడు గొల్లే రాజమళ్లు , కార్యదర్శులు , తాళ్లపెళ్ళి రాజేశ్వర్, తాళ్లపెళ్ళి పోషన్నా, గోమాస రాజాం , యువజన అధ్యక్షుడు దుర్గం కుమార్ , జిల్లా ల అధ్యక్షులు , బందారి రవీందర్ ,దుర్గం రాజేష్ డి.ఎస్.యువరాజ్ , పెద్దపల్లి జిల్లా యూత్ కన్వీనర్ దుర్గం విశ్వనాథ ,యువరాజ్ , కాటరము నుండి జాడి రాజబాబు, జనగామ రాజబాబు. లు మరియు అన్ని జిల్లా ల ప్రముఖులు పాల్గొన్నారు . Read the full article
నేతకాని ల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకులు
నేతకాని ల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకులందరికీ -జై భీమ్
20-08-2018 Hyderabad ప్రగతి భవన్ లో గౌరవ మంత్రి వర్యులు కె.టి.అర్ గారికి నేతకాని ఎమ్యెల్యే దుర్గం చిన్నయ్య టి నిమ్స్ రాష్ట్ర అధ్యక్షుడు జాడి నర్సయ్య గారి నేతృత్వం లో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా నేతకాని ల బ్రతుకు పరిస్థితులు పైన , వివరించడం జరిగింది. మరియు అన్ని సామాజిక వర్గాల అభివృద్ధి వలే నేతకాని లకు కూడా హైదరాబాద్ లో నేతకాని భవన్ , ప్రత్యెక నేతకాని కార్పొరోషన్ ఏర్పాటు , మరియి ఏజెన్సీ ప్రాంత నెతకానిలకు ప్రత్యెక మినఃహింపు ఇవ్వలాని సంఘం ఆద్వర్యం లో కలిసి వివరించడం జరిగింది మరియు త్వరలో హైద్రాబాద్ లో నిర్వహించ తలపెట్టిన నేతకాని బహిరంగ సభ కి ముఖ్య అతిథి గా గౌరవ ముఖ్య మంత్రి గారిని ఆహ్వానించవలసిందిగా కోరడం జరిగింది ఈ విషయం లో సానుకూలంగా స్పందించిన మంత్రి వర్యూలు త్వరలో మీ అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు . ఈ కార్యక్రమము లో పెద్దలు రాష్ట్ర నాయకులు నేతకాని ప్రొపెషర్ జాడి మురళీధర్ , వర్కింగ్ ప్రెసిడెంట్ పొక్కురి చిన్న రాజన్న అధికార ప్రతినిధీ జాడి రవీందర్, ఉపాధ్యక్షుడు గొల్లే రాజమళ్లు , కార్యదర్శులు , తాళ్లపెళ్ళి రాజేశ్వర్, తాళ్లపెళ్ళి పోషన్నా, గోమాస రాజాం , యువజన అధ్యక్షుడు దుర్గం కుమార్ , జిల్లా ల అధ్యక్షులు , బందారి రవీందర్ ,దుర్గం రాజేష్ డి.ఎస్.యువరాజ్ , పెద్దపల్లి జిల్లా యూత్ కన్వీనర్ దుర్గం విశ్వనాథ ,యువరాజ్ , కాటరము నుండి జాడి రాజబాబు, జనగామ రాజబాబు. లు మరియు అన్ని జిల్లా ల ప్రముఖులు పాల్గొన్నారు . Read the full article
హలో నేతకాని మహర్ ఫ్రెండ్స్ గూగుల్ ప్లే స్టోర్లో మొట్టమొదటి సారిగా నేతకాని న్యూస్ అప్లికేషన్
హలో నేతకాని మహర్ ఫ్రెండ్స్ గూగుల్ ప్లే స్టోర్లో మొట్టమొదటి సారిగా నేతకాని న్యూస్ అప్లికేషన్ డౌన్ లోడ్ చేయండి ఫైస్టార్ రేట్ ఇవ్వండి మరియు మీ ఫోన్ బుక్ లో ఉన్న అన్ని నేతకాని ఫ్రెండ్స్ వాట్సాప్లో షేర్ చేయండి ఆయన ఫేస్ బుక్ లో షేర్ చేయండి డౌన్ లోడ్ చేయండి Read the full article
హలో నేతకాని మహర్ ఫ్రెండ్స్ గూగుల్ ప్లే స్టోర్లో మొట్టమొదటి సారిగా నేతకాని న్యూస్ అప్లికేషన్
హలో నేతకాని మహర్ ఫ్రెండ్స్ గూగుల్ ప్లే స్టోర్లో మొట్టమొదటి సారిగా నేతకాని న్యూస్ అప్లికేషన్ డౌన్ లోడ్ చేయండి ఫైస్టార్ రేట్ ఇవ్వండి మరియు మీ ఫోన్ బుక్ లో ఉన్న అన్ని నేతకాని ఫ్రెండ్స్ వాట్సాప్లో షేర్ చేయండి ఆయన ఫేస్ బుక్ లో షేర్ చేయండి డౌన్ లోడ్ చేయండి Read the full article
అంబేడ్కర్ 127 వ జయంతి భూపాలపల్లి జిల్లా
Pokkuri Chinna Rajaiah added 3 new photos — with Jayashankar District Trs and Sammaiah Badithala. 4 hrs · తెలంగాణ స్పీకర్ గౌ,శ్రీ సిరికొండ మధన్న గారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గౌ ,శ్రీ D ,ఆమయ్ కుమార్ గారు మరియు SC కార్పొరేషన్ ED,రామయ్య సార్ గారు గౌ,శ్రీ బండారి సంపూర్ణ గారు శ్రీ కల్లేపు రఘుపతి రావ్ MPP గార్ల ఆశీర్వాదాలతో అరుదైన అవకాశం అంబేడ్కర్ 127 వ జయంతి సందర్బంలో టాక్సీ కార్ లబ్దిదారులతో
Read the full article
127 వ జయంతి ఉత్సవాలు సందర్బంగా సభ కార్యక్రమం బెల్లంపల్లి ఎం ఎల్ ఏ దుర్గం చిన్నయ్య
ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో మాల మహనాడు కమిటీ ఆధ్వర్యంలో కాంటా చౌరస్తాలో ఏర్పాటుచేసిన డా బి ఆర్ అంబెడ్కర్ గారి 127 వ జయంతి ఉత్సవాలు సందర్బంగా సభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న బెల్లంపల్లి ఎం ఎల్ ఏ దుర్గం చిన్నయ్య గారు బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ పసుల సునీత రాణి గారు గ్రంధాలయ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ గారు మాజీ ఎం ఎల్ ఏ అమరాజుల శ్రీదేవి గారు.గుండా మల్లేష్ గారు.ఏ సి పి బాలు జాదవ్ గారు కౌన్సిలర్లు బొల్లం పూర్ణిమ.మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుసుమ భాస్కర్ పట్టణ అధ్యక్షులు కుంబాల రాజేష్ జిల్లా అధ్యక్షులు ఆసాది మధు.నియోజకవర్గ అధ్యక్షులు సోతుకు శ్రీనివాస్. పట్టణ ప్రధాన కార్యదర్శి బండి ప్రసాద్. గౌరవ అధ్యక్షులు మిరియాల ఆదినారాయణ. జిల్లా యూత్ అధ్యక్షులు బడికెల శ్రావణ్. ఉపాధ్యక్షులు వేముల గోపాల్. కార్యదర్శి దాసరి ప్రతాప్.బూపెళ్ళి శ్రీధర్.నాయకులు పసుల మహేష్ కుమార్.సముద్రాల శ్రీనివాస్. భీమ శంకర్. కాంపెళ్లి రాజం. ఎలిగేటి శ్రీనివాస్. దెబ్బెటి రమేష్.పాల్గొన్నారు Read the full article
నేతనికి బదులు -నేతకాని గా గుర్తించిన ప్రభుత్వం
Pokkuri Chinna Rajaiah added 3 new photos. 1 hr · పాలాభిషేకాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నేతకాని కులాస్తుల తలరాత మార్చిన -తెలంగాణ ప్రభుత్వం - -నేతనికి బదులు -నేతకాని గా గుర్తించిన KCR ప్రభుత్వానికి అండగా ఉంటాం ,--స్పీకర్ గౌ:శ్రీ సిరికొండ మధుసూదనచారి గారు మరియు నేతకాని జాతి ప్రదమ ముద్దు బిడ్డా గౌ,శ్రీ,దుర్గం చిన్నయ్య గారు MLA బెల్లంపల్లి -నేతకాని సంఘం రాష్ట అద్యక్షులు గౌ-శ్రీ జాడి నర్సయ్య గార్ల నాయకత్వం వర్దిల్లాలి -
Like Comment Read the full article
TNMVS 5వ వార్షిక సమావేశం 16/04/2018 న ఉస్మానియా యూనివర్సిటీ
Prasad Netha to తెలంగాణ నేతకాని/మహర్ విధ్యార్థి సంఘం(TNMVS) 14 hrs · నేతకాని విద్యార్ధి నాయకులకి, మిత్రులకి జై భీం లు..
🙏
🙏 *16/04/2018 న ఉస్మానియా యూనివర్సిటీ* వేదికగా విద్యార్ధి సంగ *TNMVS 5వ వార్షిక సమావేశం* *- రాష్ట్ర ముఖ్య సమావేశం* నిర్వహించడం జరుగుతుంది కనుక ,విద్యార్ధి మిత్రులు అందరు హాజరు కాగలరని అలా *నూతన రాష్ట్ర కమిటీ లో* కూడా భాగస్వాములు కావలసిందిగా జై భీం లతో ఆహ్వానిస్తున్నాం.
🤝
🤝 రండి మిత్రులారా నేతకాని జాతి *ఐక్యత అభివృద్ధి ఆత్మగౌరవం* కోసం మనం అంత కృషి చేద్దాం..
✊
✊ ఇట్లు *తెలంగాణ నేతకాని మహర్ విద్యార్ధి సంగం* *TNMVS* — with Raj Netha's.
Read the full article
కోటపల్లి మండలం మల్లంపేట గ్రామంలోని కుమ్మరి రాజమల్లు
Durgam Ashok Yuvasena added 11 new photos — with Nethakani Yuvasena Telangana. 22 hrs · ఈ రోజు అన్నగారు కోటపల్లి మండలం మల్లంపేట గ్రామంలోని కుమ్మరి రాజమల్లు స్వర్గస్తులు అయినా రని తెలుసుకుని వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి కొంతమేర ఆర్థిక సహాయాన్ని చేశారు మరియు గ్రామం మొత్తం తిరిగి అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జరిపే స్థలాన్ని పరిశీలించారు చూశారుఅనుకోకుండా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు ఆ దారిగుండా వెళ్తు మమ్మల్ని చూసి ఆగి మందలించారు .
Read the full article
చెన్నురు టౌన్లో బస్టాండ్ లో అశోకన్న చలివేంద్రం
Durgam Ashok Yuvasena added 21 new photos. April 4 at 4:47pm · చెన్నురు టౌన్లో బస్టాండ్ లో అశోకన్నా అధ్వర్యంలోనిత్యం కోటపల్లీ మం లోని గ్రామాలనుండి,మరియు చెన్నురు మం లోని చుట్టు పక్కల గ్రామాలనుండి నిత్యం వందలాది మంది ప్రయాణం చేస్తారు .వాళ్ల కోసం మన అన్న ఎండాకాలం అందరు దాహాంతొ సతమౌతారని పేదవారి కోసం రెండు నెలలు చల్లటీ నిళ్లతో వారి గోంతు తడుపుతున్నాడు.ఈరోజు నుండి — with Vairagadee Poocham and Dayanand Vangala.
Like Comment Share Read the full article
నిజాలకు జన్మనిచ్చిన దినం రోజు నిజాలు మాట్లాడుకుందాం!
నిజాలకు జన్మనిచ్చిన దినం రోజు నిజాలు మాట్లాడుకుందాం!! .. మీ దండలు విగ్రహానికి కాదు మహాత్ముని ఆలోచనలకు, ఆశయాలకు వేయండి.... ఓ మహాత్మా నీవు బ్రాహ్మనిజము పై ఉక్కుపాదం మోపావు.. నీకు దండలు వేసేవారు మాత్రం బ్రాహ్మనిజంలొ మునిగి తేలుతున్నారు... ఓ మహాత్మా! నీవు ఈ అసత్యమైన సమాజ వ్యవస్థలొ సత్యాన్ని శోదించడానికి, నిజానికి జన్మనివ్వడానికి మమ్మల్ని స్వతంత్రులను చేయడానికి ""సత్యశోధక్ సమాజాన్ని"" నిర్మాణం చేశావు..కాని నీకు దండలు వేస్తున్న భక్తులు మాత్రం అసత్యసమాజంలో తమ స్వతంత్రాన్ని వెతుకుతున్నారు.. ఓ మహాత్మా నీవు పురోహితవర్గ దోపిడి వర్గాన్ని, వారి ఆలోచనలను నీ జీవతంలోనుండి నిశేదించావు.. నీకు దండలు వేసేవారు మాత్రం వారు లేని జీవితం జీవితమే కాదంటున్నారు.. ఓ మహాత్మా నీవు పురోహిత దోపిడి దార్ల సంసృతి సంప్రదాయాలకు ఘోరి కట్టావు..ఈ రోజు నీకు దండలేస్తున్న వారు బ్రాహ్మనమనువాద దోపిడి సంసృతికి భవంతులు కడుతున్నారు. ఓ మహాత్మా నీ 63 సంవత్సరాల జీవతకాలములో నిజాలకు జన్మనిచ్చావు.. ఈరోజు నీకు దండలేస్తున్నవారు అబద్దాలకు వారసత్వం చేస్తున్నారు.. ఓ మహత్మా! నీవు నీ సమాజానికి హాని తలపెట్టిన వారిని గుర్తించని విధ్య విధ్యనే కాదని అన్నావు. కాని ఈరోజు నీ విగ్రహానికి దండలేస్తున్నవారు. అదే విద్యావిదానంలోని అంధ: విశ్వాసాలలో మునిగితేలుతు శత్రువులను మిత్రులను గుర్తించక ఆగమైపోతున్నారు.. ఓ మహాత్మా ! నీవు మన మూలనివాసులను విదేశియులను గుర్తించి ఉధ్యమ ప్రణాళికను, కార్యాచరణను ఇచ్చావు....కాని మన వారు ఎవరో పరదేశీయులు ఎవరో తెలియక వారి కుట్రలలో బలి పశువులు అవుతున్నారు.. ఓ మహాత్మా నీవు విదేశియులను గుర్తించిన కాని నీకు దండలేస్తున్న నీ భక్తులు మాత్రం విదేశియుల దగ్గర ఊడిగం చేస్తూ వస్తున్నారు.. ఓ మహాత్మా నీవు ఈ సమాజ వ్యవస్తని ""మైక్రోస్కోపు"" ధరించి చూశావు. నీకు దండలేస్తున్న భక్తులు మాత్రం ""సోడాబుడ్డి కళ్లద్దాలు"" ధరించి ఈ సమాజ వ్యవస్తను చూస్తున్నారు.... ఓ మహాత్మా నీవు నడిపిన మూలవాసుల స్వతంత్ర ఉధ్యమము పునరుజ్జీవనము చేయుటకు కంకణ బద్దులమై 6 లక్షల గ్రామాలలోకి కదులుతున్నాము... నీ ఆలోచనలు నీ ఆశయాల ఉధ్యమ ప్రేరణను జీర్ణం చేసుకుంటూ... వాటికి పునర్జన్మనిస్తూ... మీ అనుచరగణము.... జై మూల్ నివాసి !! Read the full article
About Us
This is the non commercial organization, Organized by Reliant Nethakani Mahar SC/ST Welfare Society, We love Nethakani Mahar Community and we are here to provide you with professional news and events. all information about our peoples employees, leaders, professionals entrepreneurs, politicians, officials, social workers and NRIs and awardees more. So that you can take our website one step ahead. and share our Nethakanis Website to reach more people.. SPONSORED By: Nethakani Mahars Matrimony Name *Email *Number *Subject *MessageWhat is your opinion about us? and our nethakani mahar news website www.nethakanis.com *ExellentVerygoodGoodPoorRate us we increase our quality and performanceGet in touch with editor nethakanis.com team members📱9581572345 ✉[email protected] Read the full article
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని అభంగపట్నంలో దళితులు పై దాడి
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని అభంగపట్నంలో దళితులు పై దాడిచేసి, అవమానించిన భరత్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నవీపేట లో దళిత విద్యార్థి,ఉద్యోగ సంఘాల నాయకులు నిరసన తెలపడం జరిగింది.
Uday Netha added 6 new photos — with Digamber Kamble and 41 others. November 20, 2017 · Read the full article
అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా TNIMS
డా.బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా TNIMS ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తుల తో నివాళులు అర్పించాము Read the full article
బెల్లంపల్లి నియోజకవర్గం/// నెన్నెల్ మండలంలోని
దుర్గం చిన్నయ్య యువసేన బెల్లంపల్లి added 2 new photos — with నెన్నెల సమస్యలు and Kcr Yuvasena Telangana. April 8 at 12:17pm · బెల్లంపల్లి నియోజకవర్గం/// నెన్నెల్ మండలంలోని చిన్న వెంకటపూర్ ను నూతన గ్రామపంచాయతీ గా చేసినందుకు గౌరవనీయులైన బెల్లంపల్లి MLA దుర్గం చిన్నయ్య గారికి ధన్యవాదాలు తెలిపి, ఘనంగా సన్మానించిన, TRS పార్టీ నాయకులు, TRS పార్టీ యూత్ నాయకులు గ్రామస్థులు.... Read the full article
బెల్లంపల్లి పట్టణంలోని 17 వ వార్డ్ లో
బెల్లంపల్లి నియోజకవర్గం //- బెల్లంపల్లి పట్టణంలోని 17 వ వార్డ్ లో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారి విస్తృత పర్యటన ... వార్డ్ లోని గడప గడపకు తిరుగుతూ ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు..వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కొరకు నిధులను మంజూరు చూపిస్తానాని చెప్పిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్డుల్లో ఏ సమస్యలున్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, వాటిని తక్షణమే పరిష్కరిస్తానని తెలిపారు.. అదేవిధంగా ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ నర్సిగం గారు, పలువురు కౌన్సిలర్లు, TRS నాయకులు, తదితరులు పాల్గొన్నారు ... దుర్గం చిన్నయ్య యువసేన బెల్లంపల్లి April 9 at 12:04pm · Read the full article