ఆ హామీ ఇచ్చి జగన్ తమ కొంపముంచాడంటున్న వైసీపీ నేతలు
jagan-creates-trobule-for-own-party-leaders-on-liquor-ban-promise #YsJagan #YsrCongressParty #BotsaSatyaNarayana #LiquorBan #KordaNews
తాను ఒకటి తలిస్తే, విధి మరొకటి తలచిందట. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడీ సామెతను గుర్తు చేసుకుంటున్నారట. తమ పార్టీ అధినేత దూకుడును తలుచుకుని కుమిలిపోతున్నారట. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు జగన్ చేసిన ప్రయత్నం తమ కొంపముంచేలా ఉందని ఫ్యాన్ పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్నారు.
‘మేము అధికారంలోకి వస్తే మద్యంపై సంపూర్ణ నిషేధం విధిస్తాం’ జగన్ చెప్పిన ఈ డైలాగ్.. అధికార పార్టీని ఇబ్బంది…
View On WordPress







