వందల ఏళ్ల నాటి భారతీయ కళాఖండం సరికొత్త చరిత్ర సృష్టించింది! ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన 'యశోద కృష్ణ' పెయింటింగ్ వేలంలో ఏకంగా రూ. 167.2 కోట్లకు అమ్ముడైంది. ఈ అపురూప చిత్రాన్ని దక్కించుకున్న ఆ కుబేరుడు ఎవరంటే.. 👇
రవివర్మ 'యశోద కృష్ణ' పెయింటింగ్ వేలంలో రూ.167 కోట్లకు అమ్ముడై రికార్డ్ సృష్టించింది. సైరస్ పూనావాలా దీన్ని దక్కించుకున్నారు.













