Aha OTT Releases: ఆహాలో ఒకేరోజు ఏకంగా 15 సినిమాలు విడుదల తెలుగు ప్రేక్షకులకు గుడ్‌న్యూస్. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం అయిన ఆహా ఒకేరోజు ఏకం...
Aha OTT Releases 2021 July: List Of Aha OTT Platform Releases In July 2021 In Telugu

@theartofmadeline
cherry valley forever

Kaledo Art

tannertan36
No title available
macklin celebrini has autism
AnasAbdin

Janaina Medeiros
todays bird
No title available
tumblr dot com

祝日 / Permanent Vacation
Not today Justin
Xuebing Du

Origami Around
Sweet Seals For You, Always

No title available

★
d e v o n
Claire Keane

seen from Finland
seen from Türkiye
seen from Malaysia

seen from Italy
seen from T1
seen from Lithuania
seen from Mexico
seen from Mexico
seen from Lithuania
seen from China

seen from Türkiye
seen from United States

seen from Senegal
seen from United States
seen from United States

seen from United States

seen from United States

seen from United States
seen from United States
seen from United States
@telugunewsonline
Aha OTT Releases: ఆహాలో ఒకేరోజు ఏకంగా 15 సినిమాలు విడుదల తెలుగు ప్రేక్షకులకు గుడ్‌న్యూస్. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం అయిన ఆహా ఒకేరోజు ఏకం...
Aha OTT Releases 2021 July: List Of Aha OTT Platform Releases In July 2021 In Telugu
Telugu Cinema News Updates 2021
ఎనిమిదేళ్లు పట్టింది.. అల్లరి నరేశ్ ఎమోషనల్ ఒకప్పుడు వరుస కామెడీ చిత్రాలతో హిట్లు కొట్టిన అల్లరి నరేశ్ గత కొన్నేళ్లుగా ప్లాప్‌లతో సతమ...
Naandi Movie Success Press Meet: Allari Naresh Emotional Speech | ఎనిమిదేళ్లు పట్టింది.. అల్లరి నరేశ్ ఎమోషనల్
నాని ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా నాని ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా సిద్ధమవుతోంది. నాని బర్త్‌డేకి రెండు సర్ప్రైజ్లు రాబోతున్నాయని సమాచారం. ఫ...
Tuck Jagadish First Look, Shyam Singha Roy First Look Release Dates
Tollywood, Bollywood Latest Updates In Telugu
Latest Tech Updates, Upcoming Mobile Features & Specifications In Telugu.
Tech Updates In Telugu | Upcoming Mobile Updates In telugu
బెంగళూరు : ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకున్న కరోనా కారణంగా మరో సినీ నటుడు ప్రాణాలు కోల్పోయారు. కన్నడ ప్రముఖ నటుడు శని మహదేవప్ప(88) కరోనాతో జనవరి 3న కన్నుమూశారు. గత వారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన మహదేవప్ప అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో చెన్నైలోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. మహదేవప్ప మరణం కన్నడ చిత్ర పరిశ్రమను షాక్‌కు గరిచేసింది. కాగా మహదేవప్పకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. అయితే ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి వయోభార సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో ఇటీవల బెంగుళూరులోని కేసీ జనరల్ ఆసుపత్రిలో చేరారు.
Kannada Actor shani mahadevappa Passed Away Due to Corona | కరోనాతో కన్నడ ప్రముఖ నటుడు మృతి
న్యూఢిల్లీ: గేమింగ్ లవర్స్ ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్నా ప్లే స్టేషన్ 5(పీఎస్ 5) విడుదల తేదీని చివరకు సోనీ ఇండియా వెల్లడించింది. ఇండియాలో ప్లే స్టేషన్ 5ను ఫీబ్రవరి 2న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది సోనీ సంస్థ. జనవరి 12 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, గేమ్స్ ది షాప్, సోనీ సెంటర్ వాటి ఇతర స్టోర్లలో ప్రీ-ఆర్డర్లు కోసం అందుబాటులో ఉంటుంది అని తెలిపింది. గత మూడు నెలలుగా లాంచ్ ఆలస్యం అవుతూ వస్తుంది. ప్లే స్టేషన్ 5 3.5గిగా హెర్ట్జ్(వేరియబుల్ ఫ్రీక్వెన్సీ) జెన్ 2 కోర్లతో ఆక్టా-కోర్ సీపీయూతో వస్తుంది. 10.28 కన్సోల్ 16జీబీ జీడిడీఆర్6 ర్యామ్‌తో వస్తుంది.
Sony Playstation 5 Launch Date In India | Sony Playstation 5 Pre Order India
న్యూఢిల్లీ: భారతదేశంలో ఎంఐ 10ఐ మొబైల్ ను జనవరి 5న తీసుకొస్తున్నట్లు షియోమీ ఇండియా చీఫ్ మను కుమార్ జైన్ అధికారికంగా ప్రకటించారు. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ లో 108 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తున్నట్లు ప్రకటించారు. ఎంఐ 10ఐ రెడ్మి నోట్ 9 ప్రో గత నెల చైనాలో విడుదలైన 5జీ యొక్క రీబ్రాండెడ్ వెర్షన్. "కొద్ది రోజుల్లో మేము ఎంఐ 10ఐ అని పిలువబడే మా సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను ఎంఐ బ్రాండ్ క్రింద విడుదల చేయబోతున్నాం" అని జైన్ దాదాపు ఒకటిన్నర నిమిషాల నిడివి గల వీడియోలో చెప్పారు. ఎంఐ 10ఐలో ఐ అంటే ఇండియా అని తెలిపారు.
MI 10I Mobile Launch On January 5 | MI 10i Launch Date In India | Features, Price and Specifications Of MI 10i Mobiles
2021లో దుస్తుల ఎంపిక ప్రత్యేకంగా ఉంటుందనే ఆలోచనతో డిజైనర్లు సైతం ఆ దిశగా ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నారు.
Women'a Fashion Wear 2021 | దేశవాళీ ఫ్యాబ్రిక్కే మొదటి స్థానం
ముంబై: తాను అభ్యుదయ భావజాలం ఉన్న కుటుంబం నుంచి వచ్చానని, తన సంతానాన్ని కూడా అలాగే పెంచుతానని బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ అన్నారు. ఇతరులను గౌరవించేలా విలువలు నేర్పుతానని పేర్కొన్నారు. ఈ క్రమంలో పైకి కాస్త కఠినంగా వ్యవహరించినట్లుగా కనిపించినా అందులో ప్రేమ ఇమిడి ఉందనే నిజాన్ని వారికి తెలిసేలా చేస్తానని చెప్పుకొచ్చారు. అనుష్క శర్మ- టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి దంపతులు త్వరలోనే తల్లిదండ్రులుగా మారనున్న సంగతి తెలిసిందే. జనవరిలో అనుష్కకు వైద్యులు డెలివరీ డేట్ ఇచ్చారు.
Anushka Sharma Shares Meternaty Photos In Instagram | Anushka Sharma Meteranaty Photoshoot
సాక్షి, తిరుమల : ప్రముఖ సింగర్ సునీత గురువారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్న సునీతను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇటీవల తన ఎంగేజ్మెంట్ జరిగిందని అందుకే స్వామి వారి ఆశీస్సులు పొందటానికి వచ్చానన్నారు. లాక్ డౌన్లో శ్రీవారి దర్శనానికి రాలేకపోయానని, ఇన్నాళ్లకు స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ( సంక్రాంతికి ముందే సింగర్ సునీత పెళ్లి!) కాగా, వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో కొద్దిరోజుల క్రితం సునీతకు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.
Singer Sunitha Visits Tirumala Temple | Singer Sunitha Latest News
2020.... మ్యాజికల్ నంబర్... కానీ మ్యాజిక్ జరగలేదు సినిమా రిలీజ్ నంబర్ తగ్గించేసింది.
2020 Rewind: Movie Highlights 2020 | Film Industry Highlights 2020 | మ్యాజికల్ కాదు... ట్రాజికల్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 43,413 కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 415 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,86,354కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1,541కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న ఒక్క రోజే 316 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,78,839కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,974 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
415 New Covid Positive Cases Recorded In Telangana Last 24 Hours | New Corona Cases In Telangana In Last 24 Hours
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా మరో సేల్ ని 'మెగా శాలరీ డేస్' పేరుతో ప్రకటించింది. 'మెగా శాలరీ డేస్' సేల్ 2021 జనవరి 1న ప్రారంభమై జనవరి 3 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో భాగంగా అమెజాన్ రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్, వాషింగ్ మెషీన్లు, టీవీలు, ఫర్నిచర్, స్పోర్ట్స్ ప్రొడక్ట్స్, గృహోపకరణాలు, బొమ్మలు, ఇంకా చాలా ఇతర ఉత్పతులు ఉన్నాయి. శామ్సంగ్, ఎల్జీ, వర్పూల్, గోద్రేజ్, సోనీ, జెబిఎల్ వంటి బ్రాండ్ల ఉత్పత్తుల మీద తగ్గింపు ధరలు, ఆఫర్లు లభిస్తాయి.
Amazon Mega Salary Days Sale Starts On January 1st | Amazon Mega Salary Days Sale 2021
నేతల మధ్య విమర్శలు, వివాదాలు. ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు. ప్రత్యర్థిని మట్టికరిపించేందుకు ఎత్తుకు పై ఎత్తులు. రాజకీయ చదరంగంలో చాణిక్యుడిని మించేలా ఒకరికిమించి మరొకరి వ్యూహరచనలు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి, అరుణాచల్ ప్రదేశ్ నుంచి అహ్మదాబాద్ వరకు అధికార విపక్షాల మధ్య పేలిన మాటాల తూటాలు. ఓవైపు దేశంలో కరోనా వైరస్ విజృంభణకు దేశ ప్రజలకు చిగురుటాకులా వణికినా.. నేతల పుట్టించిన రాజకీయ వేడి మాత్రం అంతాఇంతా కాదు. సవాళ్లుకు ప్రతి సవాలు విసురుతూ.. ఏడాది ఆసాంతం రాజకీయాన్ని రక్తికట్టించారు. 2020 ఏడాది దేశ రాజకీయ రంగంలో సంచలన మార్పులకు కేంద్రబిందువైంది. ఉత్తరాన వికసించిన కమళం..
Rewind 2020: Political Highlights 2020 | Indian Political News 2020
Samantha Naga Chaitanya Goa Vacation Photos | Samantha And Chaitanya Celabrate 2021 New Year In Goa