i already got this hungarianned but its time to get it telugud. post courtesy of natequarter
sorry for the long post 😭😭 its just my fav... #myfav
LMFAO i love this post thank you natequarter!!!
this is going to take so long (i’m so sorry about this i think it’s been a week at this point)
*cracks knuckles*
తీట లిగ్మా ఇంకా వాడి తొక్కలో బాయ్‌ఫ్రెండ్ కాస్ట్కో వచ్చి వాళ్ళ శతాబ్దాల విడాకులు తో గ్యాలిఫ్రే లో అన్ని పాడు చేయటం గురించి మీమ్స్ అన్ని తమాషా గా ఉన్నాయి, కానీ జగ్రేయుస్ ఒచ్చేసరికి ఎయిత్ Doctor ఆశల ఈ జగత్తు లోన్ లేదు ఇంకా మాస్టార్ట్ ఎంత అంటే అంత చచ్చి ఉన్నాడు. కాదు, ఈ కాలం లో మీ మామూలు టైమ్ లార్డ్ కి ఉన్న ఇబ్బంది రోమానా. రాష్ట్రపతిది ఆశల రెండు ఏళ్ళ వయసు కాదా? ఏం చెబుతున్నావు తనకి పూర్వ అవతారం ఉండటం ఏమిటి? ఆశల ఏం చెబుతున్నావ్ తను అంతర్యుద్ధం మొదలు పెట్టింది అని??? నేను tarbis.com లోకి log in అవుతాను రాష్ట్రపతి ఈ లోకం లో ఉన్న ఒక్క గ్రహాంతరవాసి నుండి తన విడాకులు ని రాజధాని అంతా air చేస్తోందని గొడవ పెట్టడానికి కానీ నేను ఏమైనా type చేసే లోపే నేను zombie గా మారిపోతాను. మళ్లీ లేచేసరికి గూఢచర్యం సంస్థ నాయకుడు కాలాంతర సంఘర్షణ మొదలు పెట్టాడు కానీ ఇంకా రాష్ట్రపతి నిమాన్ ఓ ఏమో ఇంకా తన సంబంధపు నాటకాలన్నీ రాజధాని అంత air చేస్తోంది పైగా media వాళ్ళు ఆశల తాను తనని దాదాపు చంపేసుకోడం గురించి శీర్షికలు రాయడమే మానేశారు ఎందుకంటే అది ఈ మధ్య ఎప్పడు జరిగేదే కాబట్టి. దెంగేయమను loser ఇంకా braxolotl ఇంకా మార్విన్ ని నాకు కొంచెం పడుకోవాలని ఉంది అంతే.














