we're not kids anymore.

oozey mess
occasionally subtle

izzy's playlists!
Keni
wallacepolsom
Sade Olutola
Mike Driver
TVSTRANGERTHINGS

祝日 / Permanent Vacation

JBB: An Artblog!

@theartofmadeline

PR's Tumblrdome
No title available
art blog(derogatory)
will byers stan first human second

No title available
NASA
Lint Roller? I Barely Know Her
AnasAbdin

seen from Malaysia

seen from United Kingdom
seen from United States

seen from Ecuador

seen from United Kingdom

seen from Ecuador
seen from Ecuador

seen from Angola

seen from Malaysia
seen from United States

seen from United States
seen from United States
seen from United States
seen from United States

seen from United States

seen from United States

seen from United States

seen from United States

seen from United States
seen from Malaysia
@pavan-kumar-akella
But We won't give up... : #dad
ప్రక్రృతిని మనం ప్రేమిస్తే ప్రక్రృతి మనల్ని ప్రేమిస్తుంది...
లోకా సమస్తా సుఖినో భవంతు....
"తయ్యారు చేసిన ఆవకాయ అంతా మనమే తినేస్తే!!!
ఆవకాయ అడిగిన వారికి ఎలా పంపిస్తారు???"
అంది భార్య!!!!
ఏంటి??? జష్ట్ రుచి చూస్తే అంతా అయిపోతుందా???
అన్నాడు ఆవకాయ వ్యాపారి....
It's my 7 year anniversary on Tumblr 🥳
#మాగాయ మరియు #మెంతికాయ రేపటినుంచి delivery చేస్తాము.
Preparations కారణంగా ఆలస్యమైనది.
#PicklesAndPodis
#మాగాయ ఎప్పుడు మాకు మహా యజ్ఞమే వరప్రసాదమే...
యబై కేజిల మామిడికాయ తేస్తే తొక్క టెంక తరుగు పోగ నలబై కేజిలవుతుంది... అది తరిగి చెక్కి ఊరబెట్టి ఎండబెడితే పదిహేను నుంచి ఇరవై కేజిలు దాకా ఊటతో మాగాయ ముక్కలు తయ్యారవుతాయి.. ఇక కారం మెంతిపిండి నూనె కలుపుకుంటే సుమారుగా ఓ పాతిక కిలోలు మాగాయ సిద్దమవుతుంది.... అటు ఇటు గా...
ఆవకాయ కంటే మాగాయకే పని ఎక్కువ....
😀 😀 😀 ఎందుకు చాలా మంది vendors comment section లో price అడిగితే check inbox అంటారు.??? అక్కడే reply ఇవ్వొచ్చు కదా!!!
ఆనందం అంటే ఎక్కడో లేదు!
అంతా ఆవకాయ లోనే ఉంది...
ఈ ఆనందం పొందడం కోసం సంవత్సరంతా ఎదురు చూస్తాను....
కొత్త ఆవకాయ...
First feedback...
వాయ వాయ మన ఆవకాయ కలుపుకుని తింటుంటే ఆ ఆనందమే వేరు...
ఉగాది తరువాత కొత్త ఆవకాయ పనులు షురు....
#Seasonalpickles #Mangopickles #avakaya
#యతో_ధర్మ:
#తతో_జయ:
అలా .......ఆ చిన్న పిల్లాడు భగవంతుడి చెయ్యి పట్టుకుని గుండే ధైర్యం తో ముందుకి నడుస్తుంటే... థీయేటర్ లో విజిల్సే విజిల్స్... ఇలా మన తెలుగు డైరెక్టర్లు #నరసింహ స్వామి మీద ఓ Pan india సినిమా తీయొచ్చు.... అటు commercial గా ఇటు devotional గా కూడా సూపర్ హిట్ అవుతుంది.... చూద్దాం ఈ ఆలోచన ఎవరికి వస్తుందో మరి!!!!!
1000 likes!
ఇది మా ఇంటి దగ్గర పరిస్థితి...
రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ఒకటే టెంపోలో వర్షం కురుస్తోంది.... visual గా బాగుందని క్లిక్ చేసా...
It's my 6 year anniversary on Tumblr 🥳