సొంతూళ్లకు వెళ్లే బాధితులకు ఉచిత బస్సులు..
బాధితులు సొంతూళ్లకు వెళ్లేందుకు ఉచిత బస్సులు. #chennaiFloods. #Free buses
భారీ వర్షాలతో అతులాకుతులమైన చెన్నై నగరంలో వరద బాధితులకు ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేసింది. చెన్నై నుంచి సొంత ఊర్లకు వెళ్లేవారి కోసం ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పించింది. అదేవిధంగా నగరంలో కూడా నాలుగురోజులపాటు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో వరద ఉద్దృతి కాస్త తగ్గడంతో సొంత ఊర్లకు వెళ్లేందుకు ప్రజలు సిద్దమౌతున్నారు. మరోవైపు ఐటీ దిగ్గజం విప్రో కూడా సహాయ…
View On WordPress








