ఆది శంకరాచార్య భగవత్పాదులు కు నమస్కారములు
ఆది శంకర భగవద్పాదులు గురుచరణాంబుజ-నిర్భరభక్తఃసంసారాదచిరాద్భవ ముక్తః ।సేంద్రియమానస-నియమాదేవంద్రక్ష్యసి నిజహృదయస్థం దేవమ్ దీని అర్థం గురు పాదాలుబోత్తుకున్న వాడు ఆత్మ న్యూనతా భావన లేకుండా స్థిరంగా పట్టుకుంటే సంసారం నుండి బంధములు ను శాశ్వతంగా దూరం చేసి వాడికి ముక్తి ఇచ్చేది గురువే. ఆది శంకరాచార్యులు ఎవరికీ పరిచయం అవసరం లేని మహానుభావులు. నేను స్మార్తుడినై — అంటే స్మృతులు ఆధారంగా బ్రతికే వాడిని…
View On WordPress














