seen from United States
seen from United States
seen from United States
seen from Russia
seen from Türkiye
seen from United States
seen from United States

seen from Germany

seen from Australia
seen from United States
seen from China
seen from Italy
seen from Malaysia

seen from United States
seen from China

seen from United States

seen from Brazil
seen from Saudi Arabia
seen from Taiwan
seen from Chile
నానీలంతా వైసీపీలోనే… టీడీపీకి మండదా మరి!
నానీలంతా వైసీపీలోనే… టీడీపీకి మండదా మరి..! వైసీపీలో నానీలకు కొదవ లేదు. ఇప్పటికే ముగ్గురు నానీలు ఉన్నారు. వారే మాజీ మంత్రులు పేర్ని నాని, ఆళ్ళ నాని, కొడాలి నాని. ఈ నానీలకు మరో తోడుగా కేశినేని నాని కూడా వైసీపీలో చేరిపోతున్నారు. నాకు జగన్ నచ్చారు. ఆయన పేదల పక్షపాతి. ఆయనతో కలసి ఇక మీదట నా రాజకీయ ప్రయాణం అంటూ నాని క్లారిటీగా చెప్పేశారు… నానీలంతా ఒకే పార్టీలో ఉండడం భలే తమాషాగా ఉంది కదా. రాజకీయాల్లో ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటాయి.
Read the full article
కనకదుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, otvfastnewstelugu
కోవిడ్ బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది వైయస్ జగన్ సర్కార్. #YSJaganCares #YSJaganMarkGovernance #allanani https://www.instagram.com/p/CDHG1n9l-4R/?igshid=ks1ptjj0m9wp
మాస్క్ లేకుండా బయటకు వెళ్ళడం ఆపేద్దాం... కరోనాని తరిమేద్దాం... #APFightsCorona #YSJaganCares #allanani https://www.instagram.com/p/CDHGv5KFK5H/?igshid=1uis43058vdou
జనాభా, వారి స్థితిగతులను ప్రాతిపదికగా తీసుకుని కార్పొరేషన్ల ఏర్పాటు. #YSJaganCares #YSJaganMarkGovernance #APCMYSJagan #AllaNani https://www.instagram.com/p/CC-cScyFJbE/?igshid=16y1myuabo8di