గోపేష్ ఓ గాజు బొమ్మ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజు నియోజకవర్గ మలికిపురం మండలం లక్కవరం గ్రామం కి చెందిన గుబ్బల గోపేష్ నాగ సాయి మణికంఠ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు తన చేతి కాళ్లు మెలికలు తిరిగి ఉన్నాయి ఇప్పటికి తన వయసు 15 సంవత్సరాలు అయినా తల్లి ఈ బాబుని పుట్టినప్పటినుంచి ఇప్పటివరకు తన ఒడిలోనే పెంచుతుంది తనకొచ్చిన అనారోగ్యపరమైన సమస్యల వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు దాతలు ఉంటే సహాయం చేయండి. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లడానికి ఈ బాబుని చూపిస్తామని చెప్పడం జరిగింది. ఈ బాబు పరిస్థితి ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఈ వీడియో శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి చేరేంత వరకు షేర్ చేద్దాం. #YSJaganMarkGovernance #GadapaGadapakuManaPrabhuthvam #RazoleMlaRapaka #sahadevtadi #AndhraNeeds3Capitals Sahadev.Tadi State Incharge YSR SMVUT https://www.instagram.com/p/Cki3Wt7vcGl/?igshid=NGJjMDIxMWI=












