సఖినేటిపల్లి మండలం అంతర్వేది లో ఉద్రిక్తత
seen from United States
seen from Canada
seen from Malaysia
seen from Germany
seen from United States
seen from Japan
seen from China
seen from United States
seen from China
seen from Singapore
seen from United Kingdom
seen from China

seen from Malaysia
seen from China
seen from China

seen from United States

seen from United States
seen from China
seen from Australia

seen from Germany
సఖినేటిపల్లి మండలం అంతర్వేది లో ఉద్రిక్తత
అంతర్వేది వచ్చే భక్తులకు ట్రాఫిక్ సూచనలు. ¤ అంతర్వేది ఉత్సవాల సందర్బంగా ట్రాఫిక్ నియమాలు అమలు లో ఉన్నాయి. ✓ అంతర్వేది ఉత్సవాల ప్రత్యేక కథనాలు✓ ¤ అంతర్వేది కి వచ్చే మార్గాలు :- అంతర్వేదికి రాక ఇలా... రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి అంతర్వేదికి చేరుకోవాలనుకునే భక్తులు రావులపాలెం, రాజోలు మీదుగా రావాలి. పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వచ్చే భక్తులు దిండి–చించినాడ వంతెన మీదుగా శివకోడు, మలికిపురం మీదుగా చేరుకోవాలి. కల్యాణ మహోత్సవాలు సందర్భంగా అమలాపురం, రాజోలు, భీమవరం, పాలకొల్లు డిపోల నుంచి సుమారు 100 బస్సులు నడపనున్నారు. అంతర్వేదికి ఎంతదూరం... అంతర్వేది రాజోలు నుంచి 31 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి 104, అమలాపురం నుంచి 63, కాకినాడ నుంచి 118, పాలకొల్లు నుంచి 41, భీమవరం నుంచి 64 కిలోమీటర్ల దూరం ఉంది. ఎప్పటిలానే వన్ వే ఎప్పటిలాగానే తీర్థంలో వాహనాల రాకపోకలకు పోలీసులు వన్ వే ను అమలు చేస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల నుంచి అంతర్వేదికి వచ్చే వాహనాలు టేకిశెట్టిపాలెం వద్ద ప్రధాన రహదారిలో కేశవదాసుపాలెం మీదుగా అంతర్వేదికి రావచ్చు. తిరుగుప్రయాణంలో ఆలయం ఎదురుగా ఏటిగట్టు మీదుగా గొంది, గుడిమూల, సఖినేటిపల్లి సెంటర్ మీదుగా మలికిపుం, రాజోలు ప్రాంతాలకు వెళ్లవచ్చు. వీటితో పాటు భక్తుల వాహనాలకు గుర్రాలక్క గుడికి సమీపంలో పార్కింగ్ స్థలాలను ఏర్పాటుకు పంచాయతీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్ స్థలాల నుంచి వాహనాలను గుర్రాలక్క గుడిమీదుగా ఉన్న దండుపుంత బీటీ రోడ్డులో అంతర్వేదికర వద్ద మలుపు తిరిగి గంగయ్యవారధి, గొంది పాములవారి సెంటర్ మీదుగా సఖినేటిపల్లి మూడు తూములు సెంటర్ మీదుగా ప్రధాన రహదారిపైకి చేరుకోవాలి. #antarvedi #fastival #అంతర్వేది #కల్యాణ #ఉత్సవాలు For minute to minute exclusive updates about antarvedi festival plz like & follow :- Www.Fb.com/antarveditemple http://www.instagram.com/antarveditemple #antarvedi #antharvedi #అంతర్వేది #antarvedikalyanam #antarveditemple #అంతర్వేదికల్యాణం #అంతర్వేదినరసింహస్వామి #లక్ష్మీనరసింహస్వామి #antarvedithirdham #అంతర్వేదితీర్ధం #apendowments Sahadev.Tadi YSR Congress Party - YSRCP https://www.instagram.com/p/CoEEjXUvsdQ/?igshid=NGJjMDIxMWI=
రూ.13.5 కోట్లతో అంతర్వేది అభివృద్ధి #YSJaganMarkGovernance #YSJaganCares #YSJagan #CMYSJagan #Antarvedi https://www.instagram.com/p/CMOuJqFlEBy/?igshid=1nhch1n5bo1iz
రూ.13.5 కోట్లతో అంతర్వేది అభివృద్ధి #YSJaganMarkGovernance #YSJaganCares #YSJagan #CMYSJagan #Antarvedi https://www.instagram.com/p/CMOuJqFlEBy/?igshid=1nhch1n5bo1iz
#jombi #asura #antherveditemple #antarvedi https://www.instagram.com/p/CLYlp11nSk3/?igshid=ldrx498w2ehd
#antarvedi #antarveditemple https://www.instagram.com/p/CLT5Hr9HHEB/?igshid=152zk6oqkhtpx
#antarvedi #antarveditemple @antarveditemple #eastgodavari #westgodavari https://www.instagram.com/p/CLRf6FvHkkI/?igshid=1k3cohvduqiok