జగన్ ను కాదని వచ్చేసిన ఆ ఎమ్మెల్యేకు లోకేష్ బంపర్ ఆఫర్..!
#AmarnathReddy #MLA #Palamaner #MinisterPost #NaraLokesh #TDP #ChandrababuNaidu #Cabinet #YSRCP #KoradaNews nara-lokesh-recommends-mla-name-for-minister-post
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనున్న సంగతి తెలిసిందే. కేబినెట్ లో మార్పులు, చేర్పులకు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అయితే ఎవరిపై వేటు వేస్తారు? ఎవరిపై కరుణ చూపిస్తారు? అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే జగన్ ను కాదని ఫ్యాన్ కట్టేసి సైకిల్ ఎక్కిన ఎమ్మెల్యేలలో చాలా మంది మినిష్టర్ పోసులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఫైనల్ డెసిషన్ చంద్రబాబుదే కనుక.. ఆయన కరుణ కోసం అంతా వెయిట్…
View On WordPress








