మోడీని టార్గెట్ చేసేందుకు చంద్రబాబు చేతికి మరో అస్త్రం
cm-chandrababu-target-pm-modi #apcmchandrababunaidu #tdp #pmmodi #mamatabanerjeedharna #cbivspolice #saradhachitfundscam #kolkatacp #ysrcp #ysjagan #attackonjagancase #koradanews
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ప్రధాని మోడీ మధ్య వార్ మరింత ముదిరింది. సెంటర్ వర్సెస్ స్టేట్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ మమతా బెనర్జీ దీక్షకు కూర్చోవడం దేశ రాజకీయాలను వేడెక్కించింది. దీదీ దీక్షకు పలువురు రాజకీయ నాయకుల నుంచి మద్దతు లభించింది. ఏపీ సీఎం చంద్రబాబు కూడా మమతకు మద్దతుగా నిలిచారు.
ఏపీకి తీరని అన్యాయం చేశారని ప్రధాని మోడీ,…
View On WordPress














