చిరుకి అక్కయ్య.. పవన్ కు అత్తయ్య.. భలే కుదిరింది!
చిరుకి అక్కయ్య.. పవన్ కు అత్తయ్య.. భలే కుదిరింది! #Kushboo May Act in @PawanKalyan and #Trivkram Upcoming Movie @Sirimasc
ఇప్పటి జనరేషన్ కి పెద్దగా తెలియదు కాని దర్శకుడు సుందర్ సతీమణి ఖుష్బూ నిన్నటి తరంలో యువతరానికి కలలరాణి. తన మెయిన్ స్ట్రీమ్ తమిళ్ సినిమా అయినప్పటికీ తెలుగులో కూడా చెప్పుకోదగ్గ సినిమాలే చేసింది. వెంకటేష్ మొదటి సినిమా ‘కలియగ పాండవులు’లో తనే హీరొయిన్. ఆ సినిమా తెచ్చిన గుర్తింపుతో ఇక్కడ అవకాశాలు బాగానే వచ్చినప్పటికీ స్టార్ హీరొయిన్ అయ్యేంత రేంజ్ మాత్రం టాలీవుడ్ లో దక్కలేదు. కోలీవుడ్ లో మాత్రం 90 దశకంలో…
View On WordPress












