ప్రైవేట్ బస్సులో ‘బాహుబలి’ పైరసీ సీడీలు పట్టివేత
ప్రైవేట్ బస్సులో ‘బాహుబలి’ పైరసీ సీడీలు పట్టివేత
ఎన్నిరకాల చర్యలు చేపట్టినా ‘బాహుబలి’ సినిమా పైరసీ రక్కిసి కోరల్లో చిక్కుకుంటోంది. ఈరోజు చిత్తూరు జిల్లాలో ‘బాహుబలి’ చిత్రానికి సంబంధించిన 50 పైరసీ సీడీలను పోలీసులు పట్టుకున్నారు. చిత్తూరు నుంచి బెంగుళూరు వెళుతోన్న ఓ ప్రైవేట్ బస్సులో వీటిని తీసుకెళుతుండగా పలమనేరు చెక్‌పోస్టు వద్ద తనిఖీల్లో ఇవి బైట పడ్డాయి. దీంతో పైరసీ సీడీలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న నిందితుల్ని పోలీసులు…
View On WordPress









