Missing Call : మిస్డ్ కాల్ తీసిన ప్రాణం
seen from China
seen from Türkiye
seen from Italy

seen from United States

seen from Italy
seen from United States

seen from Spain

seen from Denmark
seen from Germany
seen from Brazil

seen from Brazil

seen from France

seen from Russia
seen from Hungary

seen from United States
seen from China
seen from United Kingdom
seen from United States
seen from Paraguay
seen from Russia
Missing Call : మిస్డ్ కాల్ తీసిన ప్రాణం
సిద్ధం సభకు సర్వం సిద్ధం అయింది
అనంతపురం: సిద్ధం సభకు సర్వం సిద్ధం అయింది. అనంతపురం జిల్లా రాప్తాడులో రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ జరగనుంది. రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాది మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో హాజరుకానున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ… సిద్ధం సభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే భీమిలి, దెందులూరు బహిరంగ సభలు విజయవంతం అయ్యాయి. రేపు అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభ జరగనుంది. రాప్తాడు సమీపంలోని బైపాస్ రోడ్డు వద్ద సుమారు 250 ఎకరాల మైదానం లో సిద్ధం సభ కోసం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు. లక్షలాది మంది వచ్చే సిద్ధం సభ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. రాప్తాడు బైపాస్ వద్ద బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. పరిసర ప్రాంతాల్లో 16 చోట్ల వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలను విధించారు పోలీసులు. బెంగళూరు నుంచి వచ్చే భారీ వాహనాలు కళ్యాణ దుర్గం మీదుగా మళ్లిస్తారు. అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే భారీ వాహనాలను ధర్మవరం మీదుగా మళ్లిస్తారు. ఈ ఆంక్షలు భారీ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. సాధారణ ప్రయాణికుల వాహనాలు యథావిధిగా రాప్తాడు హైవే పై వెళ్లవచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధం సభకు పెద్ద సంఖ్యలో జనం వస్తారని… ఆ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఎం ప్రొగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. రాప్తాడు సిద్ధం సభ నుంచి సీఎం జగన్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో సీఎం జగన్ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభంజనం మరోసారి ఖాయమని ఎమ్మెల్యే తోపుదుర్తి పేర్కొన్నారు.
Read the full article
‘సిద్ధం’ పేరుతో వైసీపీ భారీ బహిరంగ సభలు
‘సిద్ధం’ పేరుతో వైసీపీ భారీ బహిరంగ సభలు ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ 'సిద్ధం' పేరుతో సమావేశాలను నిర్వహించేందుకు సిద్ధమైంది. తొలి సమావేశాన్ని జనవరి 27వ తేదీన భీమిలిలో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి పార్టీ కార్యకర్తలు 3.5 నుండి 4 లక్షల వరకు హాజరుకావచ్చని పార్టీ అంచనా వేస్తోంది.
Read the full article
భీమిలిలో ఈ నెల 27న వైసీపీ ఎన్నికల శంఖారావ సభ
భీమిలిలో ఈ నెల 27న వైసీపీ ఎన్నికల శంఖారావ సభ సభ ఏర్పాటు కార్యక్రమాలు దగ్గరుండి చూసుకుంటున్న వై వి సుబ్బారెడ్డి 3 లక్షల మందితో సభ నిర్వహణకు ఏర్పాట్లు భీమిలి, ఆనందపురం మండలాల్లో పలు లేఅవుట్ల పరిశీలన అదేరోజు పార్టీ కార్యకర్తలతో సీఎం జగన్ ప్రత్యేక సమావేశం
Read the full article
ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల శంఖారావం-YV సుబ్బారెడ్డి
ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల శంఖారావం-YV సుబ్బారెడ్డి ఈనెల 25న భీమిలిలో సీఎం జగన్ బహిరంగ సభ ఒక్కో నియోజకవర్గం నుంచి 10 వేల మంది వచ్చేలా ప్రణాళిక పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో సమావేశం కానున్న జగన్ జోన్ల వారీగా కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్న జగన్ పార్టీ అసంతృప్తులను తొలగించడంతో పాటు.. అభ్యర్థుల మార్పులకు కారణాలను వివరించనున్న జగన్ 5 ప్రాంతీయ సమావేశాలు నిర్వహిస్తాం-YV సుబ్బారెడ్డి
Read the full article
#memories💕 #bhimili #barikipics (at Bhimili Beach) https://www.instagram.com/p/CS1j_NOlPJR/?utm_medium=tumblr
టీడీపీలోకి : జగన్ కి చుక్కలు చూపించిన మాజీ ఐపీఎస్ అధికారి
cbi-former-jd-lakshmi-narayana-to-join-tdp #cbiexjdlakshminarayana #tdp #chandrababu #bhimili #naralokesh #gantasrinivasrao #ysjagan #koradanews
ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. చేరికలు, వలసలతో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కొందరు టీడీపీని వీడి వైసీపీలో చేరితే.. కొందరు వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారు. ఎవరి లెక్కలు వారివి, ఎవరి ఫ్యూచర్ వారిది. ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఓ ముఖ్యమైన వ్యక్తి టీడీపీలో చేరుతున్నారని సమాచారం. ఆయనే…
View On WordPress