Latest News: TTD: Adulterated ghee.. Former Chairman YV Subbareddy PA arrested
TTD: వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) కడూరు చిన్న అప్పన్న (35)ను సిట్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
seen from United States
seen from Russia

seen from Canada
seen from China
seen from United States
seen from Canada
seen from United States
seen from Hong Kong SAR China
seen from United States

seen from United Kingdom

seen from Iraq

seen from China
seen from Japan
seen from Thailand
seen from Thailand
seen from Russia
seen from United States
seen from Hong Kong SAR China

seen from Pakistan

seen from Morocco
Latest News: TTD: Adulterated ghee.. Former Chairman YV Subbareddy PA arrested
TTD: వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) కడూరు చిన్న అప్పన్న (35)ను సిట్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
ఉమ్మడి రాజధానిపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ లో రాజధాని నిర్మాణం ఇంకా జరగలేదు .. హైదరాబాద్ పదేళ్ల ఉమ్మడి రాజధాని గడువు జూన్ లో ముగుస్తుంది .. ఏపీలో ఇప్పుడు రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదు.. పాలనా రాజధాని విశాఖలో ఏర్పాటయ్యే వరకు ఉమ్మడి రాజధాని కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం ..హోదా, రాజధాని అంశంపై రాజ్యసభలో చర్చిస్తాం
Read the full article
#ysjagan #yvsubbareddy #ttd #tirumala #swethapatram https://www.instagram.com/p/CIM2Um3B9jd/?igshid=1assyqds2vrl9
తాడేపల్లి 16 జూన్ 2020 సాంకేతికతో శ్రీవారి భక్తులు, ప్రజలకు మరింత చేరువ , తాడేపల్లిలో యాప్ ప్రారంభించిన శ్రీ వైవి సుబ్బారెడ్డి తనను వ్యక్తిగతంగా కలిసి సమస్యలు చెప్పుకోలేని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల నుంచి సలహాలు, సూచనలు, ,ప్రజలు, పార్టీ కార్యకర్తలు , అభిమానూల సమస్యలు తెలుసుకోవడానికి టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ప్రత్యేక యాప్ విడుదల చేశారు. ఈ యాప్ ను మంగళవారం తాడేపల్లి లోని తన నివాసంలో శ్రీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులు, ప్రజలు, కార్యకర్తలు తనను వ్యక్తిగతంగా కలవడానికి వ్యయ ప్రయాసలు పడకుండా వారికి మరింత దగ్గర కావడానికి ఈ యాప్ ను ఉపయోగించుకుంటానని చెప్పారు. యాప్ ద్వారా శ్రీ వారి భక్తులు తిరుమల తో పాటు అనుబంధ ఆలయాలు, టీటీడీ పరిపాలనకు సంబంధించిన సలహాలు, సూచనలు తన దృష్టికి తేవచ్చునని ఆయన చెప్పారు. అలాగే ప్రజలు, కార్యకర్తలు వారి ఇబ్బందులు కూడా తెలియజేయవచ్చునని ఆయన అన్నారు. సమస్యలు మరింత వేగంగా పరిష్కరించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు ఆయన చెప్పారు. గూగులే ప్లే స్టోర్ , లేదా ఆపిల్ ఐ స్టోర్ లో yvsubbareddy అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. #yvsubbareddy #tirumala Tirupati devasthanam #tirupati #Lordbalaji #Andhara_Pradesh #telugunews #journalistsai https://www.instagram.com/p/CBgE_fOFQ5N/?igshid=14tuwcrvlbfef
దీన్ని మతప్రచారం కాక ఇంకేమి అంటారు...?? #savehindusfromjaganreddy #savehindu #YsrcpRowdyS #ysjaganfailedcm #yvsubbareddy #ysjaganmohanreddy #ysrcpkills #ysrcpcomissiongovernment #YsJaganFailedCM #JaganCheatedEmployes #bjp #anilkumaryadav #kotamreddysridharreddy #kodalinani #perninani #allaramakrishnareddy #kakanigovardhanreddy #kannababu #adimulapusuresh #nandigamsuresh #anamramanarayanareddy #kodireddy #bosta #ambatirambabu #amanchikrishnamohan #vallabhanenivamsi #avanthisrinivasarao https://www.instagram.com/p/B5CA6ayBWv_/?igshid=8cd5bkbq8lo2
ఏపీలో ఎన్నికల సమీపిస్తుంటే రసవత్తర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టికెట్ల విషయంలో ప్రధాన పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇక ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తున్నారు. Y.V. Subba Reddy upset with Jagan?
Y.V. Subba Reddy upset with Jagan?