కథపై నమ్మకంతో రిలీజవుతున్న ' అరకురోడ్లో '..!
@sairamshankar #arakuroadlo @nikishapatel #koradanews #korada కథపై నమ్మకంతో రిలీజవుతున్న ' అరకురోడ్లో '..!
రాం శంకర్, నికిషా పటేల్ జంటగా శేషాద్రి క్రియేషన్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘ అరకు రోడ్ లో ‘. వాసుదేవ్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రానికి మేకా బాలసుబ్రహ్మణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాద రాజు, రామేశ్వరి నక్కా లు నిర్మాతలు. ఈ చిత్రం నిర్మాణాంతర కార్య క్రమాలన్ని పూర్తి చేసుకుని డిసెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది . ఈ సందర్భం గా చిత్ర నిర్మాతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు .
View On WordPress













