సైరాను అడ్డుకుంటుంది చిరంజీవే..
https://www.myfirstshow.com/chiranjeevi-changing-look/
అదేంటి.. చిరంజీవి సైరా సినిమాకు అడ్డు ఏంటి..? ఆయనే కదా హీరో.. ఆయన లేకుంటే సినిమా ఎక్కడ మొదలవుతుంది.. అసలు ఆయన సైరాకు అడ్డుగా ఆయనేం చేస్తున్నాడు అనుకుంటున్నారా..? ఈ చిత్రానికి చిరంజీవి హీరో అయ్యుండొచ్చు కానీ సైరా ఆలస్యానికి కారణం కూడా ఆయనే. కావాలంటే చూడండి.. ఈ చిత్రానికి ముహూర్తం పెట్ట...












