బాయ్‌ఫ్రెండ్‌కు ఉహించని షాక్ ఇచ్చిన గుత్తా జ్వాల!
విజయాలతోనే వివాదాలతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది గుత్తా జ్వాల..అందుకు బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.. ఇక ఇది ఇలా ఉంటే గుత్తా జ్వాల తమిళ నటుడు విష్ణు విశాల్‌తో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే.. ఇద్దరు ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అయితే శుక్రవారం విష్ణు విశాల్ పుట్టినరోజు కావడంతో ప్రియురాలుగా ప్రియుడు విష్ణు విశాల్ కి ఉహించని షాక్ ఇచ్చింది గుత్తా జ్వాల.. కరీంనగర్ కరోనా హాట్ స్పాట్.. అప్పుడు మర్కజ్… ఇప్పుడు…? భర్త పైన కేసు పెట్టిన భార్య .. ఓ పాట పాడి పోలిస్ స్టేషన్ లో కూల్ చేసిన భర్త! ఇంతకి అదేంటి అనే కదా మీ సందేహం.. ఏకంగా చెన్నైలో ఉంటున్న విష్ణు విశాల్ ఇంటికి వెళ్లి అతనికి పెద్ద షాక్ ఇచ్చింది. అక్కడ అతని పుట్టిన రోజును దగ్గరుండి మరి జరిపించింది. చేతిలో కేక్ పట్టుకుని గుత్తాతో కలిసి ఉన్న ఫోటోను విష్ణు విశాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక విష్ణు విశాల్ ఇప్పటికే తన మొదటి భార్య రజనీతో 2018 సంవత్సరంలో విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ దంపతులకి నాలుగేళ్ళ బాబు కూడా ఉన్నాడు. అటు గుత్తా జ్వాల బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. యాంకర్ శ్యామల అందాల గేట్లు ఎత్తేసింది! జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం! Read the full article












