ఆర్మీపై నోరు పారేసుకున్న ఆ టీడీపీ ఎంపీ
ఆర్మీపై నోరు పారేసుకున్న ఆ టీడీపీ ఎంపీ
ప్రజాప్రతినిధి అంటే అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి. ప్రజలను కన్న బిడ్డల్లాగా పాలించాలని నాయకుడు. కానీ నేటి నాయకుల తీరు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటోంది. ఆవేశ పూరితంగానో, అనాలోచితంగానో నోరు పారేసుకుంటున్నారు. తాజాగా దేశం కోసం ప్రాణాలర్పించే జవాన్లపై నోరు జారి తన హోదాకే అప్రతిష్ట తెచ్చుకున్నాడో ఎంపీ. వివరాల్లోకి వెళితే…
తెలుగుదేశం పార్టీ అమలాపురం లోక్సభ ఎంపీ రవీంద్రబాబు రీసెంట్లో ఓ…
View On WordPress














