Garam Garam News : టీవీ9పై రివేంజ్ మిగిలే ఉందంటున్న బిత్తిరిసత్తి..!
Garam Garam News : సాక్షి టీవీలో బిత్తిరి సత్తి ప్రోగ్రాం.. గరం గరం వార్తలు.. మొదలైంది. ప్రతిరోజు రాత్రి 8.30కి, ఉదయం 8.30కి ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ కానుంది. ఇవాళే(ఆదివారం రోజున) గరం గరం వార్తలు ఫస్ట్ ఎపిసోడ్ ఎయిర్(టెలికాస్ట్) అయ్యింది. ఫస్ట్ ఎపిసోడ్ కావడంతో క్యారెక్టర్లను పరిచయం చేసేందుకు తనికెళ్ల భరణికి హైర్ చేసుకుంది సాక్షి టీవీ. ప్రోమోల్లో కూడా తనికెళ్లభరణి ఉండటంతో.. ఈ కార్యక్రమానికి ఆయనే యాంకర్ గా ఉంటారేమోనన్న ప్రచారం కూడా జరిగింది. అయితే.. అలాంటిదేం లేదని.. ఇవాళ ఒక్క రోజే ఉంటానని తనికెళ్లభరణి క్లారిటీ ఇచ్చారు. రెడ్లు, సన్నిహితుల కోసమే 3 రాజధానులా..? ఇక ప్రోగ్రాం విషయంలోకి వెళితే.. బిత్తిరిసత్తి ఒక్కడే నాలుగు రకాల వేశాల్లో కనిపించనున్నారు. బిత్తిరిసత్తి సొంత యూట్యూబ్ ఛానెల్ ద్వారా అందరికి పరిచయమైన పెంటయ్య క్యారెక్టర్ ను సాక్షిలోకి దించేశారు. మాణెమ్మ పేరుతో లేడీలో గెటప్ లో, తన తండ్రి గెటప్ లో కూడా బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి కనిపించాడు. తండ్రి క్యారెక్టర్ పెట్టడం ద్వారా.. టీవీ9లో జరిగిన అవమానానికి ఇంకా రివేంజ్ బాకీ ఉందని మరోసారి ఫస్ట్ ఎపిసోడ్ లోనే కాస్త గట్టిగానే చూపించారు. అమ్మాయిల కోసమే సినిమాలు తీస్తున్నారు..! టాలీవుడ్ లో భారీ బాంబ్ పేల్చిన వర్మ..! సారూ.. ఇప్పుడన్న మాట్లాడుతరా..? లేదా..? ఫైనల్ గా తన పాత బిత్తిరిసత్తి క్యారెక్టర్ ఉండనే ఉంది. అయితే బిత్తిరిసత్తి డ్రెస్ కాస్త మార్చారంతే. సత్తి యాక్షనింగ్ లో మిగతాదంతా సేమ్ టూ సేమ్. ఇక.. ప్రోగ్రాం యాంకర్ కోసం స్పెషల్ గా రిక్రూట్ మెంట్ డ్రైవ్ చేపట్టి.. ఓ కొత్త అమ్మాయిని తీసుకొచ్చారు. ఆమె పేరు వాణి అని తనికెళ్ల భరణి పరిచయం చేశారు. యాంకరింగ్ కు అమ్మాయి కొత్త కాబట్టి.. Read the full article











