కో-ఆప్షన్ సభ్యులు ఎన్నిక కార్యక్రమం
కో-ఆప్షన్ సభ్యులు ఎన్నిక కార్యక్రమం
బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయితీ కార్యాలయంలో చైర్ పర్సన్ మోర్ల సుప్రజా, కమిషనర్ వి శ్రీనివాసరావు గార్ల అధ్యక్షతన కో-ఆప్షన్ సభ్యులు ఎన్నిక కార్యక్రమం జరిగింది. ఈ ఎన్నికలో కో ఆప్షన్ సభ్యులు గా ముగ్గురును ఎనుకోవడం జరిగింది. బి. నాగ లక్ష్మి. షేక్. దిల్షాద్, షేక్. అల్లాబక్షు గార్లని కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి…
View On WordPress














