ప్రధాని తల్లి బ్యాంకు వెళ్లడం విజయం కాదు.. విఫలం!
ప్రధాని తల్లి బ్యాంకు వెళ్లడం విజయం కాదు.. విఫలం! #DeMonitisation @NarendraModi Mother #HirabenModi Visiting Bank is a big #Failure
పెద్ద నోట్ల కోసం ప్రజలు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కాదు. ఇదో చారిత్రక నిర్ణయం అని భాజపా నేతలు చెబుతున్నా.. సామాన్యుల పరిస్థితి దారుణంగా ఉంది. ఇంత భారీ నిర్ణయం తీసుకునే ముందు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సరిగా చేయడంలో కేంద్రం విఫలమైందని నూటికి నూరుశాతం చెప్పొచ్చు. ఇప్పటికే రాష్ట్రాల ఆదాయాలు గణనీయంగా పడిపోతున్నాయన్న ఆందోళన వ్యక్తమౌతోంది. వచ్చే నెల ప్రభుత్వ ఉద్యోగులకు…
View On WordPress




