ఏడాదిన్నర ఆగండి.. ఆ తర్వాత..
ys-jagan-makes-promises-for-2019-elections #ysjaganmohanreddy #ysrcp #promises #rule #jobs #pension #freehomes #freecurrent #prajasankalpayatra #koradanews
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీల వర్షం కురిపించారు. నేను అధికారంలోకి వస్తే.. అంటూ వరాల జల్లు కురిపించారు. ఏపీ యువత ఒక ఏడాదిన్నర ఆగాలని, తాను అధికారంలోకి వచ్చాక లక్షా నలభై రెండు వేల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు. అలాగే తమ ప్రభుత్వం వచ్చాక పింఛన్‌ను రెండు వేల రూపాయలు చేస్తానని, అర్హులైన పేదలందరికీ ఉచితంగా ఇళ్లు కట్టిస్తానని జగన్ ప్రకటించారు. ఎస్సీ,…
View On WordPress

















