దయచేసి నా ఆడియో ఫంక్షన్ కు రావద్దు..!
@ramsayz @rashikhanna #koradanews #korada #hypermovie #hyper #audiorelease #audiofucntion #ram #rashikhanna దయచేసి నా ఆడియో ఫంక్షన్ కు రావద్దు..!
ఆడియో ఫంక్షన్ పెట్టేది అభిమానుల కోసమే. తమ హీరోను ఎదురుగా చూసే అవకాశం ఫ్యాన్స్ కు కలిగేది ఆడియో వేడుకల్లో మాత్రమే. ఇలాంటి వేడుకలకు కొంతమంది చిన్న హీరోలైతే డబ్బిచ్చి మరీ జనాన్ని తీసుకెళ్తుంటారు. అయితే హీరో రామ్ మాత్రం, తన అభిమానుల్ని దయచేసి ఈ ఆడియో వేడుకకు రాకండి అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఆశ్చర్యంగా ఉందా..అయితే డిటెయిల్స్ లోకి వెళ్లాల్సిందే..!
గత కొన్ని రోజులుగా హైదరాబాద్ ను వరుణుడు ఫుట్…
View On WordPress









