రాశీఖన్నాకు సారీ చెప్పిన నాని..!
@nameisnani @ramsayz @rashikhanna #hyper #audiorelease #koradanews #korada #nani #majnu #review రాశీఖన్నాకు సారీ చెప్పిన నాని..!
రామ్, రాశిఖన్నా జంటగా నటించిన సినిమా హైపర్. కందిరీగా ఫేం సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించాడు. నిన్న సాయంత్రం ఈ సినిమా ఆడియో వేడుక ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు హాజరైన నాని, ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు.
” మామూలుగా అయితే సినిమాల్లోనూ, పోస్టర్లలోనూ హీరోల కంటే, హీరోయిన్స్ అందంగా ఉంటారు. నా పక్కన అయితే, ఇంకా అందంగా కనిపిస్తారు. ఆడియన్స్ కూడా వాళ్లనే చూస్తారు. కానీ రామ్ సినిమాల్లో, పోస్టర్లలో మాత్రం…
View On WordPress









