పశ్చిమాసియాలో హాలీవుడ్ థ్రిల్లర్‌ను మించిన యుద్ధం! హార్మూజ్ జలసంధిని మూసేసిన ఇరాన్.. ఆయిల్ ట్యాంకర్లకు 2 మిలియన్ డాలర్ల టోల్ ఫీజు పెట్టింది. అయితే భారత్‌కు మాత్రం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఆ చిక్కుకున్న నౌకల అసలు కథేంటో ఇక్కడ చదవండి.. 👇
పశ్చిమాసియాలో 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' యుద్ధం ఉత్కంఠ. హార్మూజ్ జలసంధి దిగ్బంధనం. ఇండియాకు ఇరాన్ అభయం. చిక్కుకున్న నౌకల పూర్తి వివరాలు.










