పేదోళ్ల సొంతింటి కళ నేర్చవేర్చేందుకే ఇందిరమ్మఇండ్లు
-ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు సమన్యాయం-పాలెం లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ముగ్గుపోసిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిసామాజిక సారథి, నాగర్ కర్నూల్: నిరుపేదల సొంతింటి కళ నెరవేర్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నదని, ఇందిరమ్మ రాజ్యంలో ధనిక, పేద తేడా లేకుండా అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. బుధవారం బిజినపల్లి మండలం…













