సీఎం కేసీఆర్కు షాక్ ఇచ్చిన పెద్దాయన
సీఎం కేసీఆర్కు షాక్ ఇచ్చిన పెద్దాయన
‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు ఓ పెద్దాయన ఝలక్ ఇచ్చారు. సికింద్రాబాద్ ప్రాంతంలోని పార్శిగుట్టకు నిన్న వచ్చిన కేసీఆర్, అక్కడి బస్తీ వాసులతో మాటామంతీ నిర్వహించారు. వారి సమస్యలపై ఆయన ఆరా తీయడంతో ఒక్కొక్కరిగా సమస్యలను ఏకరువు పెడుతూ వచ్చారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న స్వామి అనే పెద్దాయనకు మాట్లాడే అవకాశం వచ్చింది. మైక్ అందుకున్న ఆయన మాట్లాడుతూ “తెలంగాణ కోసం ఉద్యమాలు జరిగింది…
View On WordPress













