దక్షిణ భారతదేశంలో అధికంగా కడుపు క్యాన్సర్ రిస్క్! ఇస్రో చైర్మెన్ సోమనాథ్ గారిని కూడా వదలని క్యాన్సర్
ఆరోగ్యంగా ఉండాలి అనేది మనందరికీ ఉండే ఒక కామన్ గోల్ లాంటిది. కానీ ఆ గోల్ ని మనం రీచ్ అవ్వాలంటే మన జీవన శైలిని చాలా మార్చుకోవలసి ఉంటుంది. సరైన పోషకాహారం తినాలి, సరైన వ్యాయామం చేయాలి, ఒత్తిడిని నియంత్రించుకోవాలి.. ఇలా చాలా మార్పులే మన జీవితంలో మనం చేసుకోవాలి. కానీ ఎన్ని మార్పులు చేసుకున్నా ఇంకా ఒక్క మార్పు చేసుకొని ఉంటే బావుండేది అని మనం అనుకునే లోపు అనారోగ్యం వచ్చిపడుతుంది. ఈ అనారోగ్యాలలో అన్నిటికంటే పెద్దది “క్యాన్సర్”
ఇస్రో చైర్మెన్ సోమనాథ్ గారిని కూడా వదలని క్యాన్సర్
ఉదాహరణకు చూసినట్లయితే ఇప్పుడు ఇస్రో చేయిర్మేన్ సోమనాథ్ గారికి కూడా కడుపు క్యాన్సర్ వచ్చినట్లు ఆయనే తెలిపారు. ఆయన తన క్యాన్సర్ సమస్యను ముందుగానే అనుమానించి పరీక్షలు చేయించడం వల్ల ప్రాథమిక దశలోనే బయటపడింది.
for more information Visit: https://www.punarjanayurveda.com/isro-chief-s-somanath-diagnosed-with-cancer/






