సమస్యలపై అవగాహన .. దూరదృష్టి .. జన్మభూమిపై మమకారం ఉన్న ప్రజాప్రతినిధికి .. చంద్రబాబు వంటి దార్శనిక నేత .. నితిన్ గడ్కరీ వంటి సన్నిహితుడు తోడైతే అభివృద్ధి ఎలా పరుగులు పెడుతుంది అనే దానికి ఉదాహరణ నేటి విజయవాడ పురోభివృద్ధి #ManakosamManaNani #JaiAmaravati #TDPforDevelopment https://www.instagram.com/p/B8GReo-lu6r/?igshid=4bp0s1va3y48













