కాపాలి టీజర్ లాంచ్
రోహిణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో డాక్టర్ మేసా రాజేశ్ ప్రధానపాత్రలో స్వీయ దర్శకత్వంలో నిర్మించి తెరకెక్కించిన సరికొత్త థ్రిల్లర్ సస్పెన్స్ సినిమా ‘కాపాలి’. మిమ్మల్ని మీరే కాపాడుకోండి అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. పెళ్ళి చూపులు సినిమాతో మంచి పేరు సంపాదించిన నిర్మాత రాజ్ కందుకూరి కాపాలి సినిమాకు సంబంధించిన రెండు ట్రైలర్స్ ను లాంచ్ చేసారు.
దర…
View On WordPress















