కరీంనగర్లో యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే.!
కరీంనగర్లో యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే.!
[ad_1]
జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. కర్రలతో కొట్టి, గొడ్డలితో నరికి కిరాతకంగా చంపేశారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని భావిస్తున్నారు. వీణవంక మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన యువకుడు ప్రణయ్ అదే గ్రామానికి చెందిన అమ్మాయి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ వ్యవహారం నచ్చని అమ్మాయి కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇద్దరిదీ ఒకే వర్గంగా తెలుస్తోంది.
View On WordPress












