నీ గురుంచి ఆలోచన తప్ప ఇంక ఏ ఆలోచన వద్దండటుంది మనసు! నా కనులు కూడా నిన్నే నిరంతరం చూడాలంటున్నాయి! తీసుకునే ప్రతీ శ్వాశ ఎదలో ఉన్న నీకు ఊపిరి పొయ్యడానికేనంటా! కన్నీళ్లు కూడా నీ కోసమే పుట్టాయంట! నా చిరునవ్వు కూడా నీ సొంతం! నీ మాటలు నిరంతరం గుర్తొస్తున్నాయి! మెల్లగా మెల్లగా.... నువ్వే నా ప్రపంచమయ్యావు! గమ్యం నిన్ను నాకు పరిచయం చేశాకే నా జీవితానికి ఒక అర్ధం వచ్చింది! నీ చెయ్యి పట్టుకునే రోజు కోసమే వేచి చూస్తున్నా! - విజయ్ కుమార్ గొర్లె #kavithvam #telugukavithvam #poetry #telugupoetry #poetryfans #poem #lovepoetry #VijayKumarGorle #VijayKumarGorlepoetry #beauty #poetrycommunity #poetrylovers #poetryislife #poetrygram #instagrampoetry https://www.instagram.com/p/CcvkiPgI8Vo/?igshid=NGJjMDIxMWI=











