కోర్టు బోనులో కబాలి..!
@rajinikanth @kabali @latharajinikanth @kochadiyaan #korada #rajinikanth #kabali కోర్టు బోనులో కబాలి..!
“నేనొచ్చానని చెప్పు” అంటూ కబాలీ టీజర్లో తెగ హడావుడి చేస్తున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు కొత్త కష్టం వచ్చిపడింది. అప్పుడెప్పు డో ఆయన గారాలపట్టి సౌందర్య తెరకెక్కించిన కొచ్చాడయాన్ సినిమాకు సంబంధించి రేగిన వివాదాలు ఇప్పటికీ వెన్నాడుతున్నాయి. ఇందులో భాగంగానే భార్య లతకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. కొచ్చాడయాన్ సినిమాకి సంబంధించిన హక్కుల అమ్మకంలో లత తమని మోసం చేశారంటూ…
View On WordPress











