మహిళా టీచర్, ఉపాధ్యాయుడి కామకేళి
రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఉపాధ్యాయిని భర్త ఇద్దరికీ దేహశుద్ధి.. పెద్దల సమక్షంలో పంచాయితీ నాగర్ కర్నూల్ జిల్లాలో సంచనలమైన ఘటన సామాజికసారథి, నాగర్ కర్నూల్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి సమాజాన్ని చక్కదిద్దాల్సిన ఉపాధ్యాయులే దారితప్పారు. విలువలను మరిచి కామకేళిలో మునిగిపోయారు. పవిత్రమైన వృత్తికే కళంకం తెచ్చారు. సదరు ఉపాధ్యాయిని భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదడం జిల్లాలో…












