చిక్కుల్లో లగడపాటి : అమాయకులను మోసం చేశాడని ఫిర్యాదు
case-filed-on-lagadapati-rajagopal-for-fake-surveys #lagadapatirajagopal #survey #case #kovvuru #policecase #betting #fakesurvey #koradanews
ఆంధ్రా ఆక్టోపస్, సర్వేల స్పెషలిస్ట్ లగడపాటి రాజగోపాల్ చిక్కుల్లో పడ్డారు. ఆయన సర్వేలు ఆయన కొంపముంచాయి. లగడపాటి సర్వేలు అమాయకుల ప్రాణాలు తీశాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అనేకమంది జీవితాలు నాశనం కావడానికి లగడపాటి కారణం అయ్యారనే విమర్శలు వస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా లగడపాటి రాజగోపాల్ ప్రకటించిన సర్వే తలకిందులైంది. కేంద్రంలో హంగ్ వస్తుందని లగడపాటి చెప్పారు. ఏపీలో టీడీపీ గెలుస్తుందని…
View On WordPress
















