కృష్ణా: ఒకే కులమని ఫ్రెండ్షిప్.. మనోడని ఇంటికి రానిస్తే.. షాకింగ్!
కృష్ణా: ఒకే కులమని ఫ్రెండ్షిప్.. మనోడని ఇంటికి రానిస్తే.. షాకింగ్!
[ad_1]
మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా ‘ఇంద్ర’ గుర్తుందిగా? అందులో ‘మీది తెనాలే.. మాది తెనాలే.. మనది తెనాలే..’ అంటూ బ్రహ్మానందం గ్యాంగ్ వారణాసికి వచ్చే తెలుగు వాళ్లను నిలువు దోపిడీ చేస్తుంటారు! ఆ సినిమాలో బ్రహ్మీ గ్యాంగ్ ప్రాంతీయ ఫీలింగ్‌ను ఎరగా వేసి ‘క్యాష్’ చేసుకుంటారు. నిజ జీవితంలో ఓ వ్యక్తి రాష్ట్రాలు వేరైతేనేం ‘మీదీ మాదీ ఒకటే కులం బాసూ’ అంటూ క్యాస్ట్ ఫీలింగ్‌ను ఎరగా వేసి నిండా…
View On WordPress












