పాకిస్థాన్ మిడతల దండయాత్ర... గుజరాత్ రైతులకు తీవ్ర నష్టం!
పాకిస్థాన్ మిడతల దండయాత్ర… గుజరాత్ రైతులకు తీవ్ర నష్టం!
పాకిస్థాన్ వైపు నుంచి మరో సమస్య వచ్చింది. మిడతల దండు ఇండియాపై దండెత్తుతూ, గుజరాత్ లో పంటలకు అపారమైన నష్టాన్ని కలిగిస్తున్నాయి. సమూహాలుగా వస్తున్న మిడతలు బనాస్ కాంఠా, మహసానా, కచ్, సాబర్ కాంఠా తదితర ప్రాంతాల్లో ఆవాలు, జీలకర్ర, బంగాళాదుంప, గోధుమ, జీలకర్ర, పత్తి తదితర పంటలను నాశనం చేస్తున్నాయి.
బనాస్ కాంఠా జిల్లాలో ఈ మిడతల కారణంగా ఇప్పటివరకూ 5 వేల హెక్టార్లలో పంట నాశనమైంది. మిడతలను ఎదుర్కొనేందుకు…
View On WordPress
















