గుజరాత్‌పై పంజాబ్ సూపర్ విక్టరీ.. చివరి ఓవర్లో థ్రిల్లింగ్ ఫినిష్!
నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్‌పై థ్రిల్లింగ్ విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ అభిమానులను కట్టిపడేసింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో GT పెద్ద స్కోర్ చేయలేకపోయింది. చేసింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు ప్రారంభంలో…














