మధ్యప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదాలు
మధ్యప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదాలు
మధ్యప్రదేశ్ లో రెండు రైళ్ళు పట్టాలు తప్పి భోగీలు నదిలో పడిపోయాయి. మంగళవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘోర దుర్ఘటనలలో వరుసగా రెండు రైళ్ళు పట్టు తప్పి భోగీలు మాచాక్ నదిలో మునిగిపోయాయి. మొదట ముంబై నుండి వారణాసి వెళ్తున్న కామాయని ఎక్స్ ప్రెస్ హర్దా పట్టణానికికు 26 కిలోమీటర్ల దూరంలో తో పట్టాలు తప్పి 10 భోగీలు నదిలో పడిపోయాయి. ఈ దుర్ఘటన జరిగిన కొద్ది నిమిషాలకే పాట్నా నుండి ముంబై వెళ్తున్న జనత ఎక్స్…
View On WordPress
















